Tabu Photos: ఐదు పదులు దాటినా సిల్వర్ స్క్రీన్ పై వెలుగుతోన్న అందం!
ABP Desam | 10 Oct 2023 03:03 PM (IST)
1
హైదరాబాద్ లో పుట్టి తెలుగు సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయి తక్కువ సమయంలోనే బాలీవుడ్ కు వెళ్లిన ముద్దుగుమ్మ టబు.
2
మూడున్నర దశాబ్దాలుగా ఇండస్ట్రీలో వెలుగుతోంది టబు
3
తెలుగులో కొన్ని సినిమాల్లో మాత్రమే నటించినా ఇక్కడి ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది. అందమైన అమ్మపాత్రల్లో అప్పుడప్పుడు కనిపిస్తున్నా ఇప్పటికీ హీరోయిన్ గా కొనసాగుతోంది టబు .
4
రీసెంట్ గా టబు నెట్ ఫ్లిక్స్ ఓటీటీ కోసం ఖుఫియా అనే సిరీస్ ని చేసింది.
5
టబు ఫొటోస్ Image Credit: Tabu/ Instagram
6
టబు ఫొటోస్ Image Credit: Tabu/ Instagram
7
టబు ఫొటోస్ Image Credit: Tabu/ Instagram
8
టబు ఫొటోస్ Image Credit: Tabu/ Instagram
9
టబు ఫొటోస్ Image Credit: Tabu/ Instagram
10
టబు ఫొటోస్ Image Credit: Tabu/ Instagram
11
టబు ఫొటోస్ Image Credit: Tabu/ Instagram