Shama Sikandar Photos: సమ్మర్ కి ఇంతకన్నా బాగా ఎవ్వరూ వెల్కమ్ చెప్పరేమో!
ABP Desam | 06 Apr 2023 06:50 PM (IST)
1
షామా సికిందర్ తన ఇన్ స్టా అకౌంట్లో షేర్ చేసిన బికినీ పిక్స్ చూస్తే రెప్పవేయడం మరిచిపోతారు
2
అమ్మడి వయసు 40...నటించింది తక్కువ సినిమాలే అయినా స్మాల్ స్క్రీన్ పై ఓ రేంజ్ లో వెలుగుతూనే ఉంది
3
1998 లో సినీ కెరీర్ ప్రారంభించిన షామా సికిందర్ ఓ వైపు వెండితెరను మరోవైపు బుల్లితెరను బ్యాలెన్స్ చేస్తూ, మరోవైపు మ్యూజిక్ ఆల్బమ్స్ లో సందండి చేస్తూ సాగుతోంది
4
సోషల్ యాక్టివ్ గా ఉండే షామా సికిందర్ షేర్ చేసిన పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. బికీని వేసుకున్న పిక్స్ షేర్ చేసిన షామా వెల్కమ్ సమ్మర్ అని క్యాప్షన్ పెట్టింది
5
షామా సికిందర్ (Photo Credit:Shama Sikandar/Instagram)
6
షామా సికిందర్ (Photo Credit:Shama Sikandar/Instagram)
7
షామా సికిందర్ (Photo Credit:Shama Sikandar/Instagram)
8
షామా సికిందర్ (Photo Credit:Shama Sikandar/Instagram)