Bhumi Pednekar Photos: సూర్యుడితో దోబూచులాడుతున్న భూమి
టాయిలెట్ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ముద్దుగుమ్మ భూమి పెడ్నేకర్. తన తొలి చిత్రం ‘దమ్ లగాగే హైసా’తోనే నటన పరంగా ఫుల్ మార్క్స్ కొట్టేసింది.
తొలి సినిమాలో బొద్దుగా ఉన్న భూమి...ఆ తర్వాత నాజూగ్గా మారి హాట్ ఫొటోస్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
2015లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భూమి పెడ్నేకర్ ప్రస్తుతం బోల్డ్ బ్యూటీగా రాణిస్తోంది. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, శుభ మంగళ్ సావధాన్, బదాయి హో లాంటి చిత్రాలు భూమి పెడ్నేకర్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.
భూమి పెడ్నేకర్ లేటెస్ట్ ఫోటోస్ -Image credit: Bhumi Pednekar/Instagram