✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Alaya F: గ్లామర్‌తో అదరగొడుతున్న ఈ బాలీవుడ్ బ్యూటీ ఎవరో తెలుసా?

ABP Desam   |  08 Feb 2024 11:15 PM (IST)
Alaya F: గ్లామర్‌తో అదరగొడుతున్న ఈ బాలీవుడ్ బ్యూటీ ఎవరో తెలుసా?

అలాయా ఎఫ్ (Image: Alaya F Instagram)

1

బాలీవుడ్ నటి అలాయా ఎఫ్ గ్లామరస్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. బాలీవుడ్‌లో అలాయా మంచి హీరోయిన్. ఈమె పూర్తి పేరు ఆలియా ఫర్నీచర్‌వాలా. ప్రముఖ నటి పూజా బేడీ కూతురే ఈ అలాయా ఎఫ్.

2

2020లో వచ్చిన ‘జవానీ జానేమన్’ సినిమాతో అలాయా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. 2022లో వచ్చిన ‘ఫ్రెడ్డీ’ అలాయాకు మంచి బ్రేక్ ఇచ్చింది. కార్తీక్ ఆర్యన్ ఈ సినిమాలో హీరోగా నటించారు.

3

2023లో కూడా అలాయా రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు. అవే ‘ఆల్మోస్ట్ ప్యార్ విత్ డీజే మొహబ్బత్’, ‘యూ-టర్న్’. వీటిలో మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నేసింది. కేవలం రూ.25 లక్షల గ్రాస్ మాత్రమే ఈ సినిమా వసూలు చేసింది.

4

సమంత ‘యూటర్న్’ను కూడా అలాయా బాలీవుడ్‌లో రీమేక్ చేశారు. ఈ సినిమా అదే పేరుతో విడుదల అయింది. కానీ డైరెక్ట్‌గా జీ5 ఓటీటీలో ఈ సినిమా విడుదల అయింది. కానీ ఈ సినిమాకు మంచి రివ్యూలు రాలేదు.

5

ప్రస్తుతం అలాయా చేతిలో కూడా రెండు సినిమాలు ఉన్నాయి. అవే ‘శ్రీ’, ‘బడేమియా చోటేమియా’. వీటిలో ‘బడేమియా చోటేమియా’ బాలీవుడ్‌లోనే క్రేజీ ప్రాజెక్టు.

6

ఏప్రిల్ 5వ తేదీన ‘బడేమియా చోటేమియా’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించారు. టైగర్ ష్రాఫ్ సరసన అలాయా హీరోయిన్‌గా నటించారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Alaya F: గ్లామర్‌తో అదరగొడుతున్న ఈ బాలీవుడ్ బ్యూటీ ఎవరో తెలుసా?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.