Aishwarya Rai Bachchan: పాల మీగడలా మెరిసిపోతున్న ప్రపంచ సుందరి ఐశ్వర్య!

Photo@Aishwarya Rai/instagram
బాలీవుడ్ టాప్ బ్యూటీ ఐశ్వర్యా రాయ్.. ‘పొన్నియన్ సెల్వన్-1’తో త్వరలోనే వెండితెరపై మెరవనున్నారు. మణిరత్నం డైరెక్ట్ చేసిన ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ చాలా వేగంగా జరుగుతున్నాయి. Photo@Aishwarya Rai/instagram
చోళుల కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ఈ నెల 30వ తేదీన విడుదల కానుంది. Photo@Aishwarya Rai/instagram
ఈ మూవీలో ఐశ్వర్వారాయ్ లుక్స్ అందరినీ కట్టిపడేశాయి. నందిని పాత్రలో చాలా హుందాగా, అందంగా కనిపించారు. Photo@Aishwarya Rai/instagram
ఐశ్వర్యకు, డైరెక్టర్ మణిరత్నంకి ఓ స్పెషల్ బాండింగ్ ఉంది. 2007లో వచ్చిన మణిరత్నం గురు మూవీ, 2010లో వచ్చిన రావణ్‌లోనూ నటించారు. Photo@Aishwarya Rai/instagram
ఐశ్వర్య మొదటి సారి వెండితెరకు పరిచయం అయిందే..మణిరత్నం ఇద్దరు సినిమాతో. ఈ అన్ని సినిమాల్లోనూ ఐశ్వర్యరాయ్‌ని చాలా అందంగా చూపించారు మణిరత్నం. Photo@Aishwarya Rai/instagram
ఇప్పుడు పొన్నియన్ సెల్వన్‌లోనూ అంత కన్నా అందంగా చూపించనున్నట్టు ఈ స్టిల్స్ చూస్తేనే అర్థమవుతోంది. Photo@Aishwarya Rai/instagram