Urfi Javed: ఉర్ఫీ జావెద్ కొత్త డ్రెస్ - ఒక వైపు కప్పుకుని, మరోవైపు అలా!
ABP Desam | 27 Jun 2023 07:09 PM (IST)
1
ఓటీటీ బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యింది ఉర్ఫీ జావేద్.
2
హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు వివాదాలతో బాగా ఫేమస్ అయ్యింది.
3
ఆమె వేసుకునే వింత డ్రెస్సులతో బాగా క్రేజ్ తెచ్చి పెట్టాయి.
4
ఆమె వెరైటీ దుస్తులతో నిత్యం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటుంది.
5
బోల్డ్ డ్రెస్సులతో నిత్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తుంటుంది.
6
ఆమె వేసుకునే వింత డ్రెస్సులు నెట్టింట్లో తెగ ట్రోల్ కు గురైనా ఆమె పెద్దగా పట్టించుకోదు.
7
తాజా మరోసారి వింత డ్రెస్సుతో ముంబైలో కనిపించింది.
8
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
9
ఆమె లేటెస్టు ఫోటోలు చూసి నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు.
10
ఉర్ఫీని భరించడం కష్టం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.