Kiara Advani Photos: కియారా.. నిన్నిలా చూసి.. ఫ్యాన్స్ ప్యార్ కియా..
ABP Desam | 07 Aug 2021 08:12 PM (IST)
1
కియారా ఆడ్వాణీ.. బాలీవుడ్లో వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. తెలుగులో 'భరత్ అను నేను', 'వినయ విధేయ రామ' చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.
2
ఈ బ్యూటీ అసలు పేరు ఆలియా.. కానీ సల్మాన్‌ఖాన్ సూచనతో పేరు మార్చుకుని కియారా అడ్వాణీ అయింది.
3
2014లో వచ్చిన 'ఫగ్లీ' చిత్రంతో అరంగేట్రం చేసింది.
4
తరచూ సోషల్ మీడియాలో ఫొటోలు పెడుతూ నెటిజన్లను అలరిస్తోంది.
5
షేర్షా, భూల్ భులయ్య2, మిస్టర్ లెలె, జుగ్ జుగ్ జియో.. సినిమాల్లో నటిస్తోంది.