Janhvi Kapoor: బ్లూ డ్రెస్‌లో మెరిసిపోతున్న శ్రీదేవి ముద్దుల కూతురు
శ్రీదేవి కూతురు జాహ్నవి బ్లూ డ్రెస్‌లో కనువిందు చేసింది. Photo Credit: Janhvi Kapoor/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమోడర్న్ నేవీ బ్లూ డ్రెస్‌లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. Photo Credit: Janhvi Kapoor/Instagram
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. Photo Credit: Janhvi Kapoor/Instagram
శ్రీదేవి, బోనీ కపూర్ కూతురు జాన్వీ ‘ధడక్’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. Photo Credit: Janhvi Kapoor/Instagram
ఆ తర్వాత బయోపిక్ ‘గుంజన్ సక్సేనా’లో నటించి మెప్పించింది. Photo Credit: Janhvi Kapoor/Instagram
తాజాగా ‘మిలీ’ అనే సినిమాలో నటించింది. మలయాళ హిట్ మూవీ ‘హెలెన్’కు ఇది రీమేక్. Photo Credit: Janhvi Kapoor/Instagram
త్వరలో ఈమె తెలుగులో కూడా తెరంగేట్రం చేయనుందని వార్తలు వస్తున్నాయి. Photo Credit: Janhvi Kapoor/Instagram
ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. Photo Credit: Janhvi Kapoor/Instagram
జాన్వీ టాలీవుడ్ ఎంట్రీకి సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. Photo Credit: Janhvi Kapoor/Instagram
- - - - - - - - - Advertisement - - - - - - - - -