Abijeeth: అమెజాన్ వెబ్ సిరీస్‌లో అభిజిత్, ఇదిగో టీమ్ ఫోటోలు
బిగ్‌బాస్ 4 సీజన్ విన్నర్ అభిజిత్ దుద్దాల. కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుని విజేతగా నిలిచాడు. ఇప్పటికీ ఏడాదిన్నర అవుతున్నా కూడా అతను ఒక సినిమాలో కూడా కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. -Image credit: Abijeeth/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅభిజిత్ అభిమానులకు ఇప్పుడు గుడ్ న్యూస్ అందింది. త్వరలో అమెజాన్ వెబ్ సిరీస్ లో అభి కనిపించబోతున్నాడు. -Image credit: Abijeeth/Instagram
లవర్ బాయ్ గా కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే వెబ్ సిరీస్ లో ఆది పినిశెట్టి, మాళవికా నాయర్ కూడా కనిపించబోతున్నారు. -Image credit: Abijeeth/Instagram
అభిజిత్ దుద్దాల ఫోటోలు -Image credit: Abijeeth/Instagram