Divi Vadthya Photos: ‘దివి’ నుంచి భువికొచ్చిన యాపిల్ బ్యూటీ
ABP Desam
Updated at:
26 Oct 2021 10:58 AM (IST)
1
(Image credit: Instagram) బిగ్ బాస్ బ్యూటీ దివి వరుస ఫోటో షూట్ లతో యమ బిజీగా మారింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
(Image credit: Instagram) పూల లెహెంగాలో సొట్టబుగ్గల సుందరి అందంగా మెరిసిపోతోంది.
3
(Image credit: Instagram) ఎప్పటికైనా పెద్ద సెలెబ్రిటీ అవ్వాలన్నది దివి కోరిక. ఆ కోరికను నెరవేర్చుకునే దిశగా చాలా కష్టపడుతోంది దివి.
4
(Image credit: Instagram) సినిమా అవకాశాలతో పాటూ, వెబ్ సిరీస్ లలోనూ అవకాశాలు దక్కించుకుంటోంది దివి.
5
(Image credit: Instagram) దివి వైద్య క్యూట్ పిక్స్
6
(Image credit: Instagram) దివి వైద్య క్యూట్ పిక్స్