Ariyana Glory Photos: లంగావోణీలో అదిరిందమ్మా అరియానా
బిగ్ బాస్ కి ముందు అరియానా అంటే ఎవరో కూడా తెలియదు. కానీ బిగ్ బాస్4 తరువాత అరియానా కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. (Image credit: Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటెలివిజన్ యాంకర్ గా 2015లో కెరీర్ ప్రారంభించింది. కానీ గుర్తింపు మాత్రం రాలేదు. (Image credit: Instagram)
ఆర్జీవీతో బోల్డ్ గా చేసిన ఇంటర్వ్యూతో ఆమె వెలుగులోకి వచ్చింది. (Image credit: Instagram)
ఆ ఇంటర్వ్యూ వల్ల బిగ్ బాస్ కు వెళ్లే అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసకుంది అరియానా. (Image credit: Instagram)
దీపావళి సందర్భంగా లంగా వోణీలో పూజ చేసిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసకుంది. (Image credit: Instagram)
అరియానా అందమైన పిక్స్ (Image credit: Instagram)
అరియానా అందమైన పిక్స్ (Image credit: Instagram)
అరియానా అందమైన పిక్స్ (Image credit: Instagram)