✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

రేవంత్ బిగ్‌బాస్ విన్నర్ అవడానికి కారణాలేంటి?

ABP Desam   |  21 Dec 2022 11:04 AM (IST)
రేవంత్ బిగ్‌బాస్ విన్నర్ అవడానికి కారణాలేంటి?

(Image credit: Star maa)

1

ఈ సీజన్లో అన్ని రకాల ఎమోషన్లను చూపించిన ఒకే ఒక వ్యక్తి రేవంత్. -Image Credit: Star Maa/Instagram

2

నవరసాలను చూపించినా రేవంత్ ఆటల్లో మాత్రం పులిలా వేటాడాడు. ఫిజికల్ టాస్కు అంటే చాలు ఇతడిని చూసి మిగతా వాళ్లు భయపడేవారు. -Image Credit: Star Maa/Instagram

3

టాస్కుల్లో తగ్గేదేలే అంటూ ముందుకే అడుగేసేవాడు. కానీ టాస్కుల్లో ఓడితే మాత్రం తట్టుకోలేకపోయేవాడు. -Image Credit: Star Maa/Instagram

4

నామినేషన్లలో కూడా ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టేలా మాట్లాడేవాడు. రేవంత్‌కు దాదాపు ఇంట్లో ఉన్న అందరితో ఫైట్ అయింది. -Image Credit: Star Maa/Instagram

5

ఎంత మందితో ఏ విషయంలో ఫైట్ అయిన పదినిమిషాలకే ఆ సంగతి మర్చిపోయి తిరిగి వెళ్లి మాట్లాడడం అతని నైజం. -Image Credit: Star Maa/Instagram

6

ఇంట్లో శ్రీహాన్, శ్రీసత్యకు దగ్గరయ్యాడు. అవసరం అయినప్పుడు వాళ్లతో కూడా కొట్లాడాడు. -Image Credit: Star Maa/Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • బిగ్‌బాస్
  • రేవంత్ బిగ్‌బాస్ విన్నర్ అవడానికి కారణాలేంటి?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.