Bigg Boss Telugu OTT contestants Hamida Photos: ఆ విషయంలో క్లారిటీ ఇచ్చేసిన హమీద
'సాహసం సేయరా డింభకా' సినిమాలో నటించింది హమీదా. అందం ఉన్నా పెద్దగా ఆఫర్లు రాలేదు. నటిగా రాణించేందుకు మంచి ఆఫర్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో బిగ్‌బాస్ నుంచి పిలుపు వచ్చింది. అలా బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో 11వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది.
హౌజ్ లో ఉన్నన్ని రోజులు సింగర్ శ్రీరామ్ తో ఉండటమే సరిపోయింది కానీ... ఆమె ఆటచూడలేకపోయాం అనుకున్నవారికోసం మరోసారి బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టింది.
ఓటీటీలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ షో లోకి 16వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలో నాగార్జున గత సీజన్ లో ఎపిసోడ్ విషయాలను గుర్తు చేశాడు. హమీద కూడా నాగార్జున ఇచ్చిన షర్ట్ ని వేసుకుని వచ్చింది. శ్రీ రామచంద్ర ఎలా ఉన్నాడు అని నాగార్జున ప్రశ్నించగా.జస్ట్ ఫ్రెండ్ సార్ అంటూ ముసిముసినవ్వులు నవ్వింది. స్పందించిన నాగార్జున ఇఫ్పుడు నేను ఏమైనా అన్నానా అమ్మా అని కౌంటర్ ఇచ్చారు.
హమీద (image credit :Hamida/Instagram)
హమీద (image credit :Hamida/Instagram)
హమీద (image credit :Hamida/Instagram)
హమీద (image credit :Hamida/Instagram)
హమీద (image credit :Hamida/Instagram)