✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Siri Hanmanth Latest Photos : కలంకారి డ్రెస్​లో సిరి హనుమంత్.. మేకప్​ తక్కువ వేసుకుంటే ఇలా ఉంటుందా?

Geddam Vijaya Madhuri   |  14 May 2024 09:35 AM (IST)
1

అమ్మాయిలు.. కలంకారీ డ్రెస్​లు కాంబీనేషన్​ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇవి ట్రెండీ, ట్రెడీషనల్​ లుక్​ని ఒకేసారి తీసుకువస్తాయి. (Images Source : Instagram/Siri Hanmanth)

2

బిగ్ బాస్ ఫేమ్ సిరి కూడా ఇప్పుడు ఈ కలంకారీ డ్రెస్​నే తన కూల్, బ్రీజీ డే కోసం సెలక్ట్ చేసుకుంది. వైట్ కలర్ కలంకారీ డ్రెస్​లో చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/Siri Hanmanth)

3

ఈ కలంకారీ డ్రెస్​లను లెగ్గింగ్స్​తోనే కాకుండా జీన్స్​కి కూడా పెయిర్ చేసుకోవచ్చు. సిరి కూడా ఈ టాప్​కి తగ్గట్లు జీన్స్​ను ఎంచుకుంది.(Images Source : Instagram/Siri Hanmanth)

4

జడన్ సైడ్​కి అల్లుకుని హెయిర్ బ్యాండ్ పెట్టుకుంది. బాల్కనీలోకి వెళ్లి ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Siri Hanmanth)

5

ముఖానికి బొట్టు పెట్టుకుని.. అతి తక్కువ మినిమల్ మేకప్​తో తన లుక్​ని సెట్​ చేసుకుంది. ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. వాటికి Less makeup , more me🙈❤️ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Siri Hanmanth)

6

సిరి యూట్యూబ్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ ఫేమ్​తో బిగ్​బాస్​లోకి వెళ్లి.. తనదైన శైలిలో మార్క్ వేసింది. ప్రస్తుతం పలు షోలు చేస్తూ బిజీగా ఉంది.(Images Source : Instagram/Siri Hanmanth)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Siri Hanmanth Latest Photos : కలంకారి డ్రెస్​లో సిరి హనుమంత్.. మేకప్​ తక్కువ వేసుకుంటే ఇలా ఉంటుందా?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.