Lahari Shari: బిగ్ బాస్ బ్యూటీ లహరి షారి లేటెస్ట్ ఫొటోస్

బిగ్ బాస్ బ్యూటీ లహరి షారి లేటెస్ట్ ఫొటోస్
'అర్జున్ రెడ్డి', 'మళ్లీ రావా' వంటి సినిమాల్లో నటించిన లహరి బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా పాల్గొంది. (Photo Courtesy: Lahari shari Instagram)
హౌస్ లో ఉన్నన్ని రోజులు కూడా తన గ్లామర్ షోతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. (Photo Courtesy: Lahari shari Instagram)
కానీ ప్రియాతో జరిగిన గొడవ కారణంగా బయటకు వచ్చేసింది. (Photo Courtesy: Lahari shari Instagram)
లేదంటే లహరి ఇంకొన్ని రోజులు హౌస్ లో ఉండేది. (Photo Courtesy: Lahari shari Instagram)
బయటకు వచ్చిన తరువాత పలు రకాల ఫోటోషూట్లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. (Photo Courtesy: Lahari shari Instagram)
తాజాగా మరికొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. (Photo Courtesy: Lahari shari Instagram)
లహరి లేటెస్ట్ ఫొటోలు. (Photo Courtesy: Lahari shari Instagram)