✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

బిగ్‌బాస్ విన్నర్‌గా రేవంత్ - తన ప్రయాణం గురించి మీకు తెలుసా?

ABP Desam   |  18 Dec 2022 10:17 PM (IST)
1

బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్‌గా సింగర్ రేవంత్ నిలిచాడు. (Image Credit: Revanth Instagram)

2

రేవంత్ పూర్తి పేరు లొల్ల వెంకట రేవంత్ కుమార్ శర్మ.(Image Credit: Revanth Instagram)

3

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం తన స్వగ్రామం.(Image Credit: Revanth Instagram)

4

2008 నుంచి రేవంత్ ఇండస్ట్రీలో గాయకుడిగా ఉన్నాడు.(Image Credit: Revanth Instagram)

5

2015లో బాహుబలి: ది బిగినింగ్‌లో పాడిన ‘మనోహరి’ పాట తనకు మంచి పేరు తెచ్చింది.(Image Credit: Revanth Instagram)

6

అర్జున్ రెడ్డిలో పాడిన ‘బ్రేకప్ సాంగ్’ కూడా పెద్ద హిట్ అయింది.(Image Credit: Revanth Instagram)

7

ఇండియన్ ఐడల్ 9 టైటిల్‌ను కూడా రేవంత్ గెలుచుకున్నాడు.(Image Credit: Revanth Instagram)

8

మాటీవీలో సూపర్ సింగర్ కార్యక్రమంలో కంటెస్టెంట్, మెంటర్‌గా పాల్గొన్నాడు.(Image Credit: Revanth Instagram)

9

ఇక జీటీవీలో జరిగిన ‘సరిగమప’ కార్యక్రమంలో కూడా మెంటర్, జ్యూరీ మెంబర్‌గా ఉన్నాడు. (Image Credit: Revanth Instagram)

10

ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్‌ను కూడా గెలుచుకున్నాడు. (Image Credit: Revanth Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • బిగ్‌బాస్
  • బిగ్‌బాస్ విన్నర్‌గా రేవంత్ - తన ప్రయాణం గురించి మీకు తెలుసా?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.