Ariyana-Hamida : నవ్వుతో మాయ చేస్తోన్న బిగ్ బాస్ బ్యూటీస్..
బిగ్ బాస్ బ్యూటీస్ అరియానా గ్లోరీ, హమీదా ఇద్దరూ కలిసి దీపావళి సెలెబ్రేట్ చేసుకున్నారు. (Photo Courtesy: Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదీనికి సంబంధించిన ఫోటోలను అరియానా తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. హమీదను ట్యాగ్ చేసింది. (Photo Courtesy: Instagram)
ఈ ఫొటోల్లో అరియనా-హమీద ఇద్దరూ ఎంతో అందంగా కనిపిస్తున్నారు. ట్రెడిషనల్ బట్టల్లో యూత్ ని ఫిదా చేసేశారు. (Photo Courtesy: Instagram)
నవ్వుతూ ఫొటోలకు ఫోజులిచ్చి నెటిజన్లను మాయ చేస్తున్నారు. (Photo Courtesy: Instagram)
ఇద్దరూ చాలా అందంగా ఉన్నారని.. ఇలానే హ్యాపీగా ఉండమని.. దీపావళి విషెస్ చెబుతున్నారు నెటిజన్లు. (Photo Courtesy: Instagram)
రెడ్ డ్రెస్ లో హమీద లేటెస్ట్ ఫోటో (Photo Courtesy: Instagram)
అరియానా లేటెస్ట్ ఫోటో (Photo Courtesy: Instagram)
అరియానా లేటెస్ట్ ఫోటో (Photo Courtesy: Instagram)