Sravanthi Chokarapu: పూల డ్రెస్స్ లో నవ్వుతోనే మెస్మరైజ్ చేస్తోన్న బిగ్ బాస్ బ్యూటీ స్రవంతి చొక్కారపు
బిగ్ బాస్ ఓటీటీ ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది స్రవంతి చొక్కారపు. Image Credit @ Sravanthi Chokarapu/ Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appలవ్ మ్యారేజీ చేసుకుని ఒక బిడ్డకి తల్లిగా ఉన్నప్పటికీ తనలోని అందం ఏ మాత్రం తగ్గలేదని తన ఫోటోలు చెప్పేస్తున్నాయి. Image Credit @ Sravanthi Chokarapu/ Instagram
క్యూట్ స్మైల్ తో కట్టి పడేస్తున్న స్రవంతి చొక్కారపు. Image Credit @ Sravanthi Chokarapu/ Instagram
క్యూట్ గా నవ్వేస్తున్న స్రవంతి. Image Credit @ Sravanthi Chokarapu/ Instagram
బిగ్ బాస్ తర్వాత పలు ప్రైవేట్ సంస్థలకు ప్రచార కర్తగా వ్యవహరిస్తూ బిజీ బిజీగా గడిపేస్తుంది. Image Credit @ Sravanthi Chokarapu/ Instagram
జబర్దస్త్ స్పెషల్ షోస్ ద్వారా ప్రేక్షకులకి దగ్గరైంది. తర్వాత బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది. Image Credit @ Sravanthi Chokarapu/ Instagram
పూల డ్రెస్లో అదిరిపోయిన స్రవంతి చొక్కారపు. Image Credit @ Sravanthi Chokarapu/ Instagram
క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న స్రవంతి చొక్కారపు. Image Credit @ Sravanthi Chokarapu/ Instagram
బిగ్ బాస్ బ్యూటీ స్రవంతి చొక్కారపు. Image Credit @ Sravanthi Chokarapu/ Instagram