✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

ఈ ‘బిగ్ బాస్’ బ్యూటీ ఎవరో చెప్పుకోండి చూద్దాం,!

ABP Desam   |  23 Feb 2022 06:00 PM (IST)
1

బొద్దైన అందాలతో కనువిందు చేస్తున్న ఈ బ్యూటీని కనిపెట్టారా? ఇంకా లేదా? బాగా గుర్తు తెచ్చుకోండి. - Image Credit: Rashmi Desai/Instagram

2

ఈమె పేరు రష్మీ దేశయ్. బోజ్‌పూరీ, హిందీ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అస్సాం అందగత్తే.. బుల్లితెరపై మంచి నటిగా మార్కులు కొట్టేసింది. - Image Credit: Rashmi Desai/Instagram

3

‘నాగిన్ 4’లో ద్వారా తెలుగు సీరియల్ ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. - Image Credit: Rashmi Desai/Instagram

4

హిందీలో ప్రసారమయ్యే ‘బిగ్ బాస్’లో 13వ సీజనల్ రష్మీ దేశయ్ 3వ రన్నరప్‌గా నిలిచింది. - Image Credit: Rashmi Desai/Instagram

5

ఆ తర్వాత ‘బిగ్ బాస్ 15’లో 5వ రన్నరప్‌గా నిలిచింది. ఇటీవల ఆమె ‘బిగ్ బాస్’ ఓటీటీలో కూడా పాల్గొంది. - Image Credit: Rashmi Desai/Instagram

6

సీరియల్, బిగ్ బాస్ షోలతోపాటు సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీ బిజీగా ఉంటుంది. - Image Credit: Rashmi Desai/Instagram

7

అప్పుడప్పుడు ఫొటోలను షేర్ చేస్తూ హీట్ పెంచేస్తుంటుంది. కుర్రాళ్ల గుండెకు గేలం వేస్తుంటుంది. - Image Credit: Rashmi Desai/Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • ఈ ‘బిగ్ బాస్’ బ్యూటీ ఎవరో చెప్పుకోండి చూద్దాం,!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.