Priyanka Jain: బ్లూ డ్రెస్ లో బిగ్ బాస్ బ్యూటీ-నవ్వులతో చంపేస్తున్న క్యూట్ పిల్ల
సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక జైన్. Photo Credit: Priyanka Jain/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘మౌనరాగం’ సీరియల్ లో మూగమ్మాయి అమ్ములుగా నటించింది. Photo Credit: Priyanka Jain/Instagram
'జానకి కలగనలేదు' లో జానకిగా కనిపించింది. Photo Credit: Priyanka Jain/Instagram
ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టింది. Photo Credit: Priyanka Jain/Instagram
చక్కటి ఆటతీరుతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. Photo Credit: Priyanka Jain/Instagram
ఆ తర్వాత కన్నడ, తెలుగులో పలు సినిమాలు చేసింది. Photo Credit: Priyanka Jain/Instagram
‘మౌనరాగం’ సీరియస్ లో తనతో కలిసి నటించిన శివకుమార్ ప్రియాంక ప్రేమాయణం నడుపుతోంది. Photo Credit: Priyanka Jain/Instagram
తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. Photo Credit: Priyanka Jain/Instagram