✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Bhanu Sree Photos: డబ్బుల్లేక జ్యూస్ సెంటర్ నడిపిన బిగ్ బాస్ బ్యూటీ..

ABP Desam   |  27 Dec 2021 03:51 PM (IST)
1

బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో మెరిసిన భానుశ్రీ.. డాన్సర్‌గా, యాంకర్‌గా, నటిగా రాణిస్తోంది. మల్టీటాలెంటెడ్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భాను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది.

2

బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీ పెంచుకున్న భాను ‘ఏడు చేపల కథ’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. తాను సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు వరంగల్ నుంచి ఇంట్లో ఎవరికి చెప్పా పెట్టకుండా హైదరాబాద్ వచ్చేశానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది భాను శ్రీ. కెరీర్ స్టార్టింగ్ లో చాలా ఇబ్బందులు పడ్డాడనన్న భానుశ్రీ.. ఆ సమయంలో తన బాయ్ ఫ్రెండ్ హెల్ప్ చేశాడని చెప్పుకొచ్చింది.

3

సినిమా అవకాశాల కోసం వెతికే సమయంలో డబ్బులు సంపాదించుకునేందుకు జ్యూస్ సెంటర్ నడుపుకున్నానంది భానుశ్రీ. ప్రస్తుతం భానుశ్రీ పలు ఈవెంట్స్ చేస్తూ బాగానే సంపాదిస్తోందట.

4

భానుశ్రీ లేటెస్ట్ ఫొటోస్ ( image credit:Bhanu sri/Instagram)

5

భానుశ్రీ లేటెస్ట్ ఫొటోస్ ( image credit:Bhanu sri/Instagram)

6

భానుశ్రీ లేటెస్ట్ ఫొటోస్ ( image credit:Bhanu sri/Instagram)

7

భానుశ్రీ లేటెస్ట్ ఫొటోస్ ( image credit:Bhanu sri/Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Bhanu Sree Photos: డబ్బుల్లేక జ్యూస్ సెంటర్ నడిపిన బిగ్ బాస్ బ్యూటీ..
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.