Ariyana Glory: ఎర్రచీరలో మెరిసిపోతున్న అందాల అరియానా
ABP Desam
Updated at:
16 Aug 2023 03:26 PM (IST)
1
బుల్లితెర ఇలియానా రూటు మార్చింది. మోడ్రన్ కాకుండా ఈసారి ట్రెడిషనల్ గా చీర కట్టి సర్ ప్రైజ్ చేసింది. Image Credit: Ariyana Glory/ Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఎర్రచీర, పచ్చ రైక వేసుకుని అచ్చతెలుగు ఆడపిల్లలా రెడీ అయిపోయింది. Image Credit: Ariyana Glory/ Instagram
3
బిగ్ బాస్ బొల్డ్ బ్యూటీగా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. Image Credit: Ariyana Glory/ Instagram
4
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే అరియానా తాజాగా పోస్ట్ చేసిన ఫోటోస్ లో కాస్త బొద్దుగా కనిపిస్తుంది. Image Credit: Ariyana Glory/ Instagram
5
బొద్దుగా కూడ ఎంత ముద్దుగా ఉందో అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. Image Credit: Ariyana Glory/ Instagram
6
అరియానా అందమైన ఫోటోలు. Image Credit: Ariyana Glory/ Instagram