Karthika Deepam Amulya Gowda Photos: చెల్లెలు హిమ బిగ్ బాస్ ఫైనల్స్ కి వెళ్లింది కానీ అక్క శౌర్య 92 రోజులకే బయటకొచ్చేసింది!

Image Credit: Amulya Gowda/ Instagram
కార్తీకదీపం సీరియల్ లో జ్వాల (శౌర్య) గా ప్రేక్షకులను మెప్పిస్తోన్న ఈమెపేరు అమూల్య గౌడ. కన్నడ బిగ్ బాస్ హౌస్ నుంచి రీసెంట్ గా ఎలిమినేట్ అయిపోయింది
హిమగా నటించిన కార్తీకదీపం కీర్తి కేశవ్ భట్ టాప్ 5 గా నిలిచింది ...అటు అమూల్య గౌడ కూడా టాప్ 5 కి వెళుతుంది విజేతగా నిలిచే అవకాశం ఉందనుకున్నారంతా. కానీ..అమూల్య 92 రోజులకే బయటకొచ్చేసింది...
మైసూర్‌లో 1993 జనవరి 8న జన్మించిన అమూల్యా.. 2014లో కన్నడ సీరియల్ ‘స్వాతి ముత్తు’తో నటిగా అరంగేట్రం చేసింది. ‘కమలి’ అనే సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత.. ‘పునర్ వివాహ’, ‘ఆరామనే’ సీరియల్స్ చేసింది. ఆరామనే సీరియల్ లో నెగిటివ్ లీడ్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
కన్నడంతో పాటూ తెలుగు, తమిళంవైపు కూడా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్న అమూల్య.. కార్తీకదీపం సీరియల్ తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.
కార్తీకదీపం సీరియల్ శౌర్య (అమూల్య గౌడ) (Image Credit: Amulya Gowda/ Instagram)