Sreemukhi Photos: శ్రీముఖి అందాల విస్ఫోటనం!
ABP Desam | 11 Dec 2022 04:53 PM (IST)
1
యాంకర్ గా ఓ వెలుగు వెలుగుతోంది శ్రీముఖి.అందం,చలాకీతనంతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న శ్రీముఖి ఎలాంటి షో లో అయినా కామెడీ పంచ్ లతో చెలరేగిపోతుంది
2
స్మాల్ స్క్రీన్ మీదే కాదు..అప్పుడప్పుడు సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరుస్తూ వచ్చిన అవకాశాలు ఉపయోగించుకుంటోంది.
3
బిగ్ బాస్ సీజన్ 3లో సత్తా చాటిన శ్రీముఖి రన్నర్ గా నిలిచింది.
4
గతేడాది 'క్రేజీ అంకుల్స్' అనే మూవీలో నటించింది. నితిన్ 'మ్యాస్ట్రో' మూవీలో మెరిసింది.
5
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి రెగ్యులర్ గా ఫొటోస్ పోస్ట్ చేస్తుంటుంది. హీరోయిన్స్ కి పోటీనిచ్చేలా ఫోజులిస్తూ హీట్ పెంచుతుంటుంది శ్రీముఖి
6
శ్రీముఖి (Image credit: Instagram)
7
శ్రీముఖి (Image credit: Instagram)
8
శ్రీముఖి (Image credit: Instagram)
9
శ్రీముఖి (Image credit: Instagram)
10
శ్రీముఖి (Image credit: Instagram)