Alekhya Harika: బిగ్ బాస్ బ్యూటీ కలర్ ఫుల్ గెటప్.. క్యూట్ లుక్

బిగ్ బాస్ బ్యూటీ కలర్ ఫుల్ గెటప్.. క్యూట్ లుక్
వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్ తో పాపులర్ అయిన అలేఖ్యా హారికాకు బిగ్ బాస్ సీజన్ 4లో ఛాన్స్ వచ్చింది. (Photo Courtesy: Instagram)
ఈ షోతో ఆమె పాపులారిటీ మరింత పెరిగింది. (Photo Courtesy: Instagram)
తన తెలంగాణ యాస, డాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. (Photo Courtesy: Instagram)
హౌస్ లో ఉన్నన్ని రోజులు అభిజిత్ తో ఎక్కువగా ఉంటూ.. స్క్రీన్ స్పేస్ దక్కించుకుంది. (Photo Courtesy: Instagram)
దేత్తడి అనే పేరుతో యూట్యూబ్ లో ఈమెకి సంబంధించిన వీడియోలు చాలానే ఉంటాయి. (Photo Courtesy: Instagram)
ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. (Photo Courtesy: Instagram)
తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Instagram)
దేత్తడి హారిక ఫోటోలు (Photo Courtesy: Instagram)
దేత్తడి హారిక ఫోటోలు (Photo Courtesy: Instagram)