Shobha Shetty: 'బిగ్ బాస్' ఎలిమినేషన్‌లో ఎమోషనల్ అయిన శోభా శెట్టి - ఓదార్చిన నాగార్జున, అప్పటి ఫొటోలను షేర్ చేసిన మోనిత
తెలుగు బుల్లితెరపై కన్నడ భామ శోభా శెట్టి ప్రయాణం గురించి చెప్పాల్సి వస్తే... 'బిగ్ బాస్' సీజన్ 7కు ముందు, ఆ తర్వాత అని చెప్పాలి. ఒక్క రియాలిటీ షో ఆమె పేరు జనాల్లోకి మరింత వెళ్లేలా చేసింది. అది మంచిగానా? చెడుగానా? అనేది ఇప్పుడే చెప్పలేం. కాకపోతే... నెగిటివ్ ఇమేజ్ కాస్త ఎక్కువ ఉందని చెప్పాలి. (Image Courtesy: shobhashettyofficial / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App'బిగ్ బాస్' సీజన్ 7 గ్రాండ్ ఫినాలే స్టేజి మీద శోభా శెట్టి సందడి చేశారు. ఒకానొక దశలో ఆమె ఎమోషనల్ అయ్యారు. తన స్నేహితురాలు, మరో టీవీ నటి ప్రియాంకా జైన్ ఎలిమినేట్ అయిన సందర్భంలో శోభా శెట్టి కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలిసింది. (Image Courtesy: shobhashettyofficial / Instagram)
శోభా శెట్టిని నాగార్జున ఓదార్చినట్లు టాక్. ఆమె కూడా సోషల్ మీడియాలో నాగార్జున సార్ ఇచ్చిన మోటివేషన్ కు థాంక్స్ అని చెప్పారు. (Image Courtesy: shobhashettyofficial / Instagram)
అందమైన 'బిగ్ బాస్' ప్రయాణంలోనూ, తన జీవితంలోనూ భాగమైన ప్రతి ఒక్కరికీ శోభా శెట్టి థాంక్స్ చెప్పారు. 'బిగ్ బాస్' స్టేజి మీద ఉన్నప్పుడు ఫోటోలు షేర్ చేశారు. (Image Courtesy: shobhashettyofficial / Instagram)
'బిగ్ బాస్' స్టేజి మీద నాగార్జునతో శోభా శెట్టి (Image Courtesy: shobhashettyofficial / Instagram)
'బిగ్ బాస్' స్టేజి మీద నాగార్జునతో శోభా శెట్టి (Image Courtesy: shobhashettyofficial / Instagram)
'బిగ్ బాస్ 7' ఫినాలే స్టేజి మీద కింగ్ అక్కినేని నాగార్జునతో శోభా శెట్టి (Image Courtesy: shobhashettyofficial / Instagram)