బిగ్ బాస్ బ్యూటీస్ అల్లరి మామూలుగా లేదుగా!
ABP Desam
Updated at:
01 Dec 2022 09:26 AM (IST)
1
బిగ్ బాస్ ద్వారా ఓ రేంజిలో క్రేజ్ సంపాదించారు అషూరెడ్డి, అరియా గ్లోరి. Photo Credit: Ashu Reddy/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
హౌస్ నుంచి బయటకు వచ్చాక సోషల్ మీడియాలో వీరు చేసే అల్లరి మామూలుగా లేదు. Photo Credit: Ashu Reddy/Instagram
3
ఎప్పటికప్పుడు తమ లేటెస్ట్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. Photo Credit: Ashu Reddy/Instagram
4
తాజాగా వీరద్దరు ఫన్నీ చేష్టలను ఫోటోల్లో బంధించి నెట్టింట్లోకి వదిలారు. Photo Credit: Ashu Reddy/Instagram
5
వీరితో కలిసి ఎక్స్ ప్రెస్ హరి కూడా ఫోటోలకు పోజులిచ్చాడు. Photo Credit: Ashu Reddy/Instagram