Deepthi Sunaina: క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న దీప్తి సునయన
డబ్ స్మాష్, రీల్స్, వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. Image Credit: D E E P T H I R E D D Y 🇮🇳/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appయూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ తో బ్రేకప్ చెప్పిన దగ్గర నుంచి సింగిల్ గానే ఉంటుంది. Image Credit: D E E P T H I R E D D Y 🇮🇳/Instagram
అయిదేళ్లు షన్నూతో ప్రేమలో ఉన్న దీప్తి, బిగ్ బాస్ లో అతని ప్రవర్తన నచ్చక బ్రేకప్ చెప్పేసింది. Image Credit: D E E P T H I R E D D Y 🇮🇳/Instagram
షార్ట్స్ ఫిలిమ్స్, మ్యూజిక్ ఆల్బమ్స్ తో పాటు ఒకట్రెండు సినిమాల్లో కూడా నటించింది. Image Credit: D E E P T H I R E D D Y 🇮🇳/Instagram
తన డాన్స్ వీడియోలు రీల్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యాక్టివ్ గా ఉంటోంది.Image Credit: D E E P T H I R E D D Y 🇮🇳/Instagram
డబ్ స్మాష్ లతో పాపులారిటీ తెచ్చుకున్న దీపు తర్వాత బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది. Image Credit: D E E P T H I R E D D Y 🇮🇳/Instagram
బిగ్ బాస్ తనకి మరింత క్రేజ్ సంపాదించి పెట్టింది. Image Credit: D E E P T H I R E D D Y 🇮🇳/Instagram
తాజా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లను ఆక్టుకుంటున్నాయి. Image Credit: D E E P T H I R E D D Y 🇮🇳/Instagram