✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Divi Vadthya: భువికి దిగి వచ్చిన ‘దివి’ అందం!

ABP Desam   |  02 Oct 2022 04:40 PM (IST)
1

తొలుత లెట్స్ గో, సీన్ నెంబర్ 72 సహా పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది దివి. Photo@Divi Vadthya / instagram

2

సినిమాల్లో వచ్చిన గుర్తింపు కంటే బిగ్ బాస్ ద్వారానే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. Photo@Divi Vadthya / instagram

3

అందంతో పాటు పర్ఫామెన్స్‌తోనూ ఆకట్టుకున్నా.. బిగ్‌ బాస్ టైటిల్ గెలవలేకపోయింది. Photo@Divi Vadthya / instagram

4

హౌస్ నుంచి బయటికి వచ్చిన దివి కొన్ని ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్‌ చేసింది. Photo@Divi Vadthya / instagram

5

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ‘మహర్షి’ సినిమాలో కాలేజ్ స్టూడెంట్‌గా దివి నటించింది. పాత్ర డ్యురేషన్ చిన్నదే అయినా మహేష్ సినిమా కావడంతో బాగానే గుర్తింపు తెచ్చుకుంది. Photo@Divi Vadthya / instagram

6

దివికి సినిమాల్లో అవకాశాలిస్తామంటూ నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి మాటిచ్చారు. Photo@Divi Vadthya / instagram

7

చిరంజీవి తన తాజా మూవీ 'భోళా శంకర్' సినిమాలో అవకాశం ఇచ్చారు. Photo@Divi Vadthya / instagram

8

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ యూరప్ వెకేషన్ లో ఉన్నది. యూరప్ అందాలతో పాటూ, తన మేని అందాలను మిక్స్ చేసిన ఫోటోలను నెట్టింట్లోకి వదులుతోంది. Photo@Divi Vadthya / instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Divi Vadthya: భువికి దిగి వచ్చిన ‘దివి’ అందం!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.