Deepthi Sunaina: ట్రెండీ లుక్ లో దీప్తి సునయన- గ్లామర్ షోతో మెస్మరైజ్
డబ్ స్మాష్ ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకుంది దీప్తి సునయన.Photo Credit: D E E P T H I R E D D Y 🇮🇳/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆ తర్వాత యూట్యూబర్ షణ్ముఖ్ తో కలిసి పలు షార్ట్ ఫిలిమ్స్ చేసింది. Photo Credit: D E E P T H I R E D D Y 🇮🇳/Instagram
అనంతరం బిగ్ బాస్ షోలో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది. Photo Credit: D E E P T H I R E D D Y 🇮🇳/Instagram
షణ్ముఖ్ తో బ్రేకప్ తర్వాత మరింత ఫేమస్ అయ్యింది. Photo Credit: D E E P T H I R E D D Y 🇮🇳/Instagram
‘కిరాక్ పార్టీ‘ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది.Photo Credit: D E E P T H I R E D D Y 🇮🇳/Instagram
ప్రస్తుతం సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ, అప్పుడప్పుడు చిన్న చిన్న సినిమాల్లో కనిపిస్తున్నది. Photo Credit: D E E P T H I R E D D Y 🇮🇳/Instagram
తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్టు చేసిన గ్లామరస్ ఫోటోలు నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి. Photo Credit: D E E P T H I R E D D Y 🇮🇳/Instagram
ట్రెండీ డ్రెస్ లో అందాల విందుతో ఆకట్టుకుంది. Photo Credit: D E E P T H I R E D D Y 🇮🇳/Instagram
అమ్మడుఫోటోలు చూసి ఫిదా అవుతున్నారు. Photo Credit: D E E P T H I R E D D Y 🇮🇳/Instagram
దీప్తి అందం రోజు రోజుకు పెరిగిపోతుందంటూ కామెంట్స్ పెడుతున్నారు. Photo Credit: D E E P T H I R E D D Y 🇮🇳/Instagram