క్యూట్ లుక్స్‌తో ఇంప్రెస్ చేస్తున్న భూమిక - ఎలా ఉన్నారో చూశారా?
ABP Desam | 14 Dec 2023 03:37 AM (IST)
1
భూమిక చావ్లా తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇందులో ఆమె చాలా క్యూట్‌గా కనిపిస్తున్నారు. ఒకప్పుడు హీరోయిన్‌గా వెలిగిన భూమిక ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కీలక పాత్రలు పోషిస్తూ బిజీగా ఉన్నారు. 2021, 2022ల్లో మూడేసి సినిమాల్లో భూమిక నటించారు.
2
2023లో కూడా రెండు సినిమాల్లో నటించారు.
3
తమిళంలో ‘కన్నై నంబాదే’ సినిమాలో నటించారు.
4
బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘కిసీ కీ భాయ్ కిసీ కా జాన్’ సినిమాలో నటించారు. ఇందులో వెంకటేష్ సరసన భూమిక కనిపించారు.
5
ప్రస్తుతం తమిళంలో ‘బ్రదర్’ అనే సినిమాలో నటిస్తున్నారు.
6
ఇందులో జయం రవి, ప్రియాంక అరుల్ మోహన్ హీరో హీరోయిన్లుగా కనిపించనున్నారు.