Pragya Jaiswal Photos: గాగ్రా వేసిన ప్రగ్యా, అదిరి పోలా
కంచె' సినిమాతో తెలుగు సినీ ప్రియులను ఆకట్టుకున్న ప్రగ్యా జైస్వాల్.. ఆ తర్వాత వరుస మూవీస్ లో నటించినా ఆశించిన స్థాయిలో క్రెడిట్ దక్కించుకోలేకపోయింది. బాలకృష్ణ -బోయపాటి కాంబినేషన్లో వచ్చిన 'అఖండ' మూవీతో క్రేజ్ పెంచుకున్న బ్యూటీ ఇప్పుడిప్పుడే జోరందుకుంటోంది. రీసెంట్ గా బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో ఓ మ్యూజికల్ వీడియోలో నటించింది.
గాగ్రా వేసుకున్న ప్రగ్యా లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ప్రగ్యా జైస్వాల్.. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో 1991 జనవరి 12న జన్మించింది. పుణెలోని సింబయోసిస్ లా స్కూల్లో డిగ్రీ పట్టా పుచ్చుకుంది. తమిళ చిత్రం 'విరట్టు'తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అదే సినిమాను తెలుగులో 'డేగ'గా విడుదల చేశారు. ఆ తర్వాత 'కంచె'తో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.
ప్రగ్యా జైశ్వాల్(image credit : Pragya Jaiswal/Instagram)
ప్రగ్యా జైశ్వాల్(image credit : Pragya Jaiswal/Instagram)
ప్రగ్యా జైశ్వాల్(image credit : Pragya Jaiswal/Instagram)