Akhanda: 'అఖండ'లో బాలయ్య స్టైలిష్ అవతార్..
ABP Desam
Updated at:
15 Nov 2021 08:42 PM (IST)
1
నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'అఖండ'. బోయపాటి డైరెక్ట్ చేసిన ఈ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.(Photo Courtesy: Social Media)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ మాసివ్ ట్రైలర్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. (Photo Courtesy: Social Media)
3
ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో బాలయ్య రెండు గెటప్స్ లో కనిపించనున్నారు (Photo Courtesy: Social Media)
4
ఒక గెటప్ లో బాలయ్యను ఎంతో స్టైలిష్ గా చూపిస్తున్నారు బోయపాటి.(Photo Courtesy: Social Media)
5
దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Photo Courtesy: Social Media)