Balakrishna Honey Rose Party : పబ్‌లో హానీతో బాలకృష్ణ పార్టీ - వీర మాస్ మావా బ్రో
'వీర సింహా రెడ్డి' విజయోత్సవ వేడుక తర్వాత నట సింహం నందమూరి బాలకృష్ణ & యూనిట్ పార్టీ చేసుకుంది. అందులో హీరోయిన్ హానీ రోజ్ తో బాలయ్య ఇలా గ్లాసు తీసుకున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహీరో విశ్వక్ సేన్ కూడా పార్టీకి అటెండ్ అయ్యారు. తన సోషల్ మీడియాలో అకౌంటులో ఈ ఫోటోలను విశ్వక్ పోస్ట్ చేశారు.
బాలకృష్ణను హగ్ చేసుకుంటున్న విశ్వక్ సేన్... బాలకృష్ణ బంగారం అని, ఆయన్ను కలవడం తన అదృష్టమని, తన జీవితంలో సాధించిన గొప్ప ఘనత అని విశ్వక్ సేన్ పేర్కొన్నారు.
'వీర సింహా రెడ్డి' విజయోత్సవ వేడుకలో హీరోయిన్ హానీ రోజ్
'వీర సింహా రెడ్డి' విజయోత్సవ వేడుకలో నటి వరలక్ష్మీ శరత్ కుమార్
'వీర సింహా రెడ్డి' విజయోత్సవ వేడుకలో హీరో సిద్ధూ జొన్నలగడ్డతో బాలకృష్ణ ముచ్చట్లు
'వీర సింహా రెడ్డి' విజయోత్సవ వేడుకలో హీరోయిన్ హానీ రోజ్
'వీర సింహా రెడ్డి' విజయోత్సవ వేడుకలో సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, బాలకృష్ణ నవ్వులు
'వీర సింహా రెడ్డి' విజయోత్సవ వేడుకలో హీరోయిన్ హానీ రోజ్
'వీర సింహా రెడ్డి' విజయోత్సవ వేడుకలో సిద్ధూ జొన్నలగడ్డ, బాలకృష్ణ, విశ్వక్ సేన్