అవికా అంటే అంతే మరి, అందానికి కేరాఫ్ అడ్రస్!
బాల నటిగా మంచి గుర్తింపు తెచుకున్న అవికా గొర్ పుట్టింది మహారాష్ట్రలోని ముంబైలో. Image Credit: Avika Gor/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపదకొండవ ఏట నుంచే అవికా నటించడం ప్రారంభించింది. 'రాజ్ కుమార్ ఆర్యన్' అనే హిందీ సిరియల్ తో పరిచయమైంది. Image Credit: Avika Gor/Instagram
'చిన్నారి పెళ్లి కూతురు' సీరియల్ తో అందరికి దగ్గరైంది అవిక గొర్. ఆ తర్వాత సినిమా ఛాన్సులు అందుకున్నారు. Image Credit: Avika Gor/Instagram
తన తొలి చిత్రం 'ఉయ్యాలా జంపాల' సినిమా హిట్ కావడంతో అవికాకు అవకాశాలు క్యూ కట్టాయి . Image Credit: Avika Gor/Instagram
'సినిమా చూపిస్తా మావా', 'ఎక్కడికి పోతావు చిన్నవాడ', 'రాజు గారి గది -3' సినిమాలతో సక్సెస్ ను అందుకుంది. Image Credit: Avika Gor/Instagram
అక్కినేని నాగచైతన్యతో కలిసి 'థాంక్యు' సినిమాలో కనిపించింది. ఓటిటిలో విడుదలైన 'నెట్' , 'బ్రో' సినిమాలతో ఆకట్టుకుంది. Image Credit: Avika Gor/Instagram
'దోగే' , 'దిల్ కో మేరె' , 'కుర్బాన్' వంటి మ్యూజికల్ వీడియోల్లోనూ మెరిసింది. Image Credit: Avika Gor/Instagram
అవికా గోర్ 'అంకహి బాటిన్ ', 'I, Me, Myself' అనే షార్ట్ ఫిలింలోనూ నటించారు. Image Credit: Avika Gor/Instagram