Avika Gor Photos: గ్లామర్ డోస్ పెంచేసిన అవికా గోర్.. బికినీ ఫొటోలతో రచ్చ..
ABP Desam | 22 Sep 2021 06:03 PM (IST)
1
(Photo Credit: Instagram) బుల్లితెరపై 'బాలిక వధు' సీరియల్ తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది అవికా గోర్.
2
(Photo Credit: Instagram) ఇదే సీరియల్ ను తెలుగులో 'చిన్నారి పెళ్లికూతురు'గా డబ్ చేయగా.. మంచి క్రేజ్ వచ్చింది.
3
(Photo Credit: Instagram) దీంతో టాలీవుడ్ దర్శకనిర్మాతలు అవికా గోర్ ను హీరోయిన్ గా తీసుకోవడం మొదలుపెట్టారు.
4
(Photo Credit: Instagram) ఈ క్రమంలో ఆమె నటించిన 'ఉయ్యాల జంపాల', 'సినిమా చూపిస్త మావ', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' లాంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.
5
(Photo Credit: Instagram) ఈ మధ్యకాలంలో ఆమెకి సరైన సక్సెస్ రాలేదు.
6
(Photo Credit: Instagram) రీసెంట్ గా ఆమె నటించిన 'నెట్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
7
(Photo Credit: Instagram) తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఆమె షేర్ చేసిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.