Bigg Boss Actress : భుజం మీద గుర్రం టాటూ వేసుకున్న ఈ 'బిగ్ బాస్' బ్యూటీ ఎవరో తెలుసా?
ABP Desam | 17 Nov 2023 03:29 PM (IST)
1
ఇదేంటి? అమ్మాయిని వెనుక నుంచి ఫోటో తీశారని ఆశ్చర్యపోతున్నారా? ఈ ఫోటోని పూర్తిగా గమనించారా? అమ్మాయి భుజం మీద గుర్రం టాటూ ఉంది. ఈమె మీకు బాగా తెలుసు. 'బిగ్ బాస్' హౌస్ లో సందడి చేశారు. టీవీ షోస్, ఇంటర్వూస్ కూడా చేశారు. (Image Courtesy : Ashu_uuu / Instagram)
2
అవును... అషురెడ్డి లేటెస్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇవి. తన భుజం మీద గుర్రం టాటూను చూపించారు. (Image Courtesy : Ashu_uuu / Instagram)
3
అషురెడ్డి ఒంటి మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు కూడా టాటూగా ఉంది. పవన్ మీద తన అభిమానాన్ని ఆ విధంగా చూపించారు. (Image Courtesy : Ashu_uuu / Instagram)
4
అషురెడ్డి లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : Ashu_uuu / Instagram)
5
అషురెడ్డి లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : Ashu_uuu / Instagram)
6
అషురెడ్డి (Image Courtesy : Ashu_uuu / Instagram)