Amritha Aiyer Photos: క్యూట్ లుక్స్ తో కట్టిపడేస్తున్న కన్నడ సోయగం..
కన్నడ బ్యూటీ అమృత అయ్యర్ క్యూట్ లుక్స్ తో కట్టిపడేస్తోంది. ప్రదీప్ సరసన ' 30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాలో నటించింది. ఆతర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో 'రెడ్' మూవీలో ఛాన్స్ దక్కించుకుంది. ఆ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించకపోయినా అమృత అందం, నటనకు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా శ్రీవిష్ణు హీరోగా రూపొందిన అర్జున ఫల్గుణ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తనకు సెట్ అయ్యే పాత్రలు ఏవీ వచ్చినా చేస్తానంటోన్న ఈ కన్నడ బ్యూటీ.. గ్లామర్ రోల్స్ తనకు కంఫర్టబుల్ గా ఉండవంటోంది. వరుస ఆఫర్స్ అందిపుచ్చుకుంటున్న అమృత ప్రస్తుతం తేజ్ సజ్జాతో హనుమాన్ మూవీతో పాటూ మరో కన్నడ ప్రాజెక్ట్ లో నటిస్తోంది.
అమృత అయ్యర్ (image credit:Amritha Aiyer/Instagram)