Anupama Parameswaran Photos: కర్లింగ్ గర్ల్... అందాల అనుపమ క్రేజీ ఫోటోస్
ABP Desam | 08 Oct 2021 02:04 PM (IST)
1
(Image credit: Instagram) అభిమానులను అలరించడంలో ముందుంటుంది అందాల అనుపమ.
2
(Image credit: Instagram) తన ఇన్ స్టా ఖాతాలో ఎప్పటికప్పుడు ఫోటోలను అప్ లోడ్ చేస్తూనే ఉంటుంది.
3
(Image credit: Instagram) కర్లింగ్ హెయిర్ తో కుర్రకారు మనసును కొల్లగొట్టింది ఈ మలయాళ బ్యూటీ.
4
(Image credit: Instagram) ప్రేమమ్ సినిమాలో చిన్న పిల్లగా పరిచయమై ఇప్పుడు ఎంతో మంది హీరోలతో జతకడుతోంది.
5
(Image credit: Instagram) సినిమాలతో పాటూ మోడలింగ్ లోనూ దూసుకెళ్తోంది ఈ భామ.
6
(Image credit: Instagram) అనుపమ అందాల ఫోటోలను చూసి మీరూ ఆనందించండి.
7
(Image credit: Instagram) అనుపమ పరమేశ్వరన్ క్యూట్ పిక్స్
8
(Image credit: Instagram) అనుపమ పరమేశ్వరన్ క్యూట్ పిక్స్