Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ డైరక్టర్ వంశీ హీరోయిన్లా ముస్తాబైందిగా.. పెద్ద బొట్టు, వాలుజడ, చెవులకు బుట్టలతో ఎంత అందంగా ఉందో
అనుపమ పరమేశ్వరన్ మలయాళ పండుగ విషు కోసం అందంగా ముస్తాబైంది. వైట్ చీర కట్టుకుని బ్లాక్ జాకెట్ వేసుకుని అందంగా రెడీ అయింది.(Images Source : Instagram/AnupamaParameswaran)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపెద్దబొట్టు పెట్టుకుని.. చెవులకు బ్లాక్ మెటల్ పెద్దపెద్ బుట్టలు పెట్టుకుని.. జుట్టును వాలు జడ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. మినిమల్ మేకప్ లుక్‌తో ఫోటోలలో చాలా న్యాచురల్‌గా కనిపించింది.(Images Source : Instagram/AnupamaParameswaran)
అభిమానులకు విషూ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఫోటోలు షేర్ చేసింది అనుపమ. എല്ലാവർക്കും എന്റെ ഹൃദയം നിറഞ്ഞ ‘വിഷു’ ആശംസകൾ... 🌼🌼🌼 Happy Vishu 😇 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/AnupamaParameswaran)
అనుపమ మలయాళంలో సినిమాలతో కెరీర్‌ను ప్రారంభించింది. ప్రేమమ్ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. తెలుగులో అ ఆ సినిమాతో సెకండ్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. (Images Source : Instagram/AnupamaParameswaran)
తర్వాత తెలుగులో హీరోయిన్గా పలు సినిమాలు చేసింది. తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకులకు క్రష్ మారిపోయింది అనుపమ.(Images Source : Instagram/AnupamaParameswaran)
కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళంలో కూడా సినిమాలు చేస్తూ అభిమానులను పెంచుకుంది. తన నటనకు ఎందరో అభిమానులున్నారు. (Images Source : Instagram/AnupamaParameswaran)
తాజాగా టిల్లు స్క్వేర్ సినిమాలో లిల్లీగా నటించి గ్లామర్ డోస్‌ని పెంచింది అనుపమ. ఈ సినిమాతో మరోసారి బ్లాక్ బాస్టర్ కొట్టింది. తాజాగా ఈ సినిమా 100 కోట్ల షేర్ని రాబట్టింది. (Images Source : Instagram/AnupamaParameswaran)