Anupama Parameswaran: కొప్పున మల్లెపూలు పెట్టి మెస్మరైజ్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్
ABP Desam
Updated at:
28 Feb 2023 04:26 PM (IST)
1
ఇలా జిడ్డుగా ఉండే నూనె రాసుకుని తల దువ్వుకోవడం అంటే ఛీ ఎంత చిరాకో అని అంటుంది అనుపమ పరమేశ్వరన్. Image Credit: Anupama Parameswaran/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
జూడండి జిడ్డు మొహం వేసుకుని ఎలా ఉన్నానో ఛీ అని తిట్టేసుకుంటుంది. Image Credit: Anupama Parameswaran/Instagram
3
కానీ కొప్పున మల్లెలు పెట్టి బంగారు వర్ణం చీరలో మెరిసిపోతుంది అనుపమ. Image Credit: Anupama Parameswaran/Instagram
4
కార్తికేయ 2తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది. Image Credit: Anupama Parameswaran/Instagram
5
ప్రస్తుతం డీజే టిల్లు సీక్వెల్ లో నటిస్తోంది. Image Credit: Anupama Parameswaran/Instagram
6
సోషల్ మీడియాలో అనుపమ ఫుల్ యాక్టివ్ తన చిలిపి అందమైన అల్లరి ఫోటోస్ అన్నీ పోస్ట్ చేస్తుంది. Image Credit: Anupama Parameswaran/Instagram