Anu Emmanuel: డెనిమ్ షార్ట్స్ లో అను ఇమ్మాన్యుయేల్ హాట్ లుక్
ABP Desam
Updated at:
22 May 2022 06:33 PM (IST)
1
టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది అను ఇమ్మాన్యుయేల్. (Courtesy : Anu Emmanuel Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
దీంతో ఈమె స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదుగుతుందని అందరూ భావించారు. (Courtesy : Anu Emmanuel Instagram)
3
కానీ ఈ బ్యూటీ నటించిన సినిమాలకు ఫ్లాప్ టాక్ రావడంతో ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గాయి.(Courtesy : Anu Emmanuel Instagram)
4
ప్రస్తుతం 'రావణాసుర', 'ప్రేమ కాదంట' వంటి చిత్రాల్లో నటిస్తుంది. (Courtesy : Anu Emmanuel Instagram)
5
ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటుంది. (Courtesy : Anu Emmanuel Instagram)
6
తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. (Courtesy : Anu Emmanuel Instagram)