Mehreen Kaur Photos: మెహ్రీన్ పిర్జాదా రీసెంట్ ఫొటోస్
పదేళ్ల వయసులోనే మోడలింగ్ మొదలుపెట్టింది మెహ్రీన్. కెనడా, ఇండియాలలోనే ఎన్నో యాడ్స్ లో మెరిసింది
తెలుగులో నాని హీరోగా వచ్చిన 'కృష్ణగాడి వీరప్రేమగాధ' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మంచి ఆఫర్లే అందుకుంది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజా ది గ్రేట్’ మూవీ మెహ్రీన్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సినిమా హిట్ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని మారుతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వచ్చిన 'మహానుభావుడు' సినిమా చేసింది. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'ఎఫ్2' మూవీతో మరో హిట్ అందుకుంది. లాస్ట్ ఇయర్ ‘ఎఫ్ 3’లో నటించింది.
అవకాశాలైతే వస్తున్నాయి కానీ స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం దక్కించుకోలేకపోతోంది మెహ్రీన్.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మెహ్రీన్ రీసెంట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి..
మెహ్రీన్ పిర్జాదా లేటెస్ట్ ఫోటోలు -Image Credit:Mehreen Pirzada/Instagram
మెహ్రీన్ పిర్జాదా లేటెస్ట్ ఫోటోలు -Image Credit:Mehreen Pirzada/Instagram
మెహ్రీన్ పిర్జాదా లేటెస్ట్ ఫోటోలు -Image Credit:Mehreen Pirzada/Instagram