Sreemukhi: వావ్ అనిపించే అందంతో మెస్మరైజ్ చేస్తున్న శ్రీముఖి
తెలుగు టాప్ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. Image Credit: Sreemukhi/ Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅటు టీవీ షోస్ చేస్తూనే ఇటు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది. Image Credit: Sreemukhi/ Instagram
మిస్టర్ అండ్ మిసెస్ ప్రోగ్రామ్ కోసం ఇలా ముద్దుగా రెడీ అయిపోయింది. Image Credit: Sreemukhi/ Instagram
తన మాటలు చిలిపి అల్లరితో అందరినీ తన వైపుకి తిప్పేసుకుంటుంది బుల్లితెర రాములమ్మ. Image Credit: Sreemukhi/ Instagram
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. Image Credit: Sreemukhi/ Instagram
ఇటీవలే గోవా వెకేషన్ కి వెళ్ళి ఫుల్ గా ఎంజాయ్ చేసింది ఈ అమ్మడు. Image Credit: Sreemukhi/ Instagram
శ్రీముఖి అందమైన ఫోటోలు. Image Credit: Sreemukhi/ Instagram
శ్రీముఖి అందమైన ఫోటోలు. Image Credit: Sreemukhi/ Instagram
శ్రీముఖి అందమైన ఫోటోలు. Image Credit: Sreemukhi/ Instagram