Anchor Sreemukhi: పొట్టి గౌనులో శ్రీముఖి అందాల విందు
బుల్లితెరపై యాంకర్ శ్రీముఖి హంగామా మామూలుగా ఉండదు.Photo Credit: Sreemukhi/ instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతన చలాకీ తనంతో షోలకు మంచి జోష్ తీసుకొస్తోంది.Photo Credit: Sreemukhi/ instagram
పలు ఛానెల్స్ లో యాంకర్ గా చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది.Photo Credit: Sreemukhi/ instagram
అవకాశం ఉన్నప్పుడల్లా సినిమాల్లో కనిపిస్తోంది.Photo Credit: Sreemukhi/ instagram
సోషల్ మీడియాలోనూ మస్త్ యాక్టివ్ గా ఉంటుంది.Photo Credit: Sreemukhi/ instagram
ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ పిక్స్ నెట్టింట షేర్ చేస్తుంది.Photo Credit: Sreemukhi/ instagram
తాజాగా పొట్టి గౌనులో అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.Photo Credit: Sreemukhi/ instagram
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Photo Credit: Sreemukhi/ instagram
శ్రీముఖి ఫోజులు మామూలుగా లేదుగా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. Photos credit: Sreemukhi/ instagram