Anchor Sreemukhi: ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంటున్న యాంకర్ శ్రీముఖి
బుల్లితెర యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి. Photo Credit: Sreemukhi/ instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతన అందం. చలాకీ తనంతో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తోంది. Photo Credit: Sreemukhi/ instagram
గత కొద్ది రోజులుగా మోడ్రన్ లుక్ లో కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. Photo Credit: Sreemukhi/ instagram
తాజాగా పోస్టు చేసిన ట్రెడిషనల్ లుక్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. Photo Credit: Sreemukhi/ instagram
‘స్టార్ మా పరివారం‘ షో కోసం ఈ బొద్దుగుమ్మ కొత్త లుక్ లో కనిపించింది. Photo Credit: Sreemukhi/ instagram
శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలకు నెటిజన్లను ఫిదా అవుతున్నారు. Photo Credit: Sreemukhi/ instagram
అందంతోనే కాదు కంటి చూపుతోనూ శ్రీముఖి చంపేయగలదు అంటున్నారు. Photo Credit: Sreemukhi/ instagram
రాములమ్మ అందం రోజు రోజుకు పెరుగుతోందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. Photo Credit: Sreemukhi/ instagram