Sravanthi Chokkarapu: ముసిముసి నవ్వులతో కట్టిపడేస్తున్న యాంకర్ స్రవంతి- కొత్త ఫోటోలు చూశారా?
యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగులో ఉన్న టాప్ యాంకర్లలో ఒకరుగా కొనసాగుతోంది. Photo Credit: sravanthi_chokarapu/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసినిమా ఈవెంట్స్ కు యాంకరింగ్ చేస్తూ అందిరినీ ఆకట్టుకుంటుంది. Photo Credit: sravanthi_chokarapu/Instagram
సోషల్ మీడియాతో స్రవంతి బాగా పాపులర్ అయ్యింది. యూట్యూబ్ వీడియోలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. Photo Credit: sravanthi_chokarapu/Instagram
సోషల్ మీడియాతో వచ్చిన గుర్తింపుతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది. చక్కటి ఆట తీరుతో ప్రేక్షకులను అలరించింది. Photo Credit: sravanthi_chokarapu/Instagram
బిగ్ బాస్ షో తర్వాత యాంకర్ గా మారిపోయింది. పలు ఈవెంట్స్ కు యాంకరింగ్ చేస్తూ కెరీర్ కొనసాగిస్తుంది. Photo Credit: sravanthi_chokarapu/Instagram
వీలు దొరికినప్పుడల్లా ఫారిన్ వెకేషన్స్ కు వెళ్లూ ఎంజాయ్ చేస్తుంటుంది. అక్కడి బీచులలో గ్లామరస్ పోజులతో ఆకట్టుకుంటుంది. Photo Credit: sravanthi_chokarapu/Instagram
సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. Photo Credit: sravanthi_chokarapu/Instagram
తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ట్రెండీ ఫోటోలు నెటిజన్లను బాగా అలరిస్తున్నాయి. అమ్మడు అందానికి కుర్రకారు ఫిదా అవుతున్నారు. Photo Credit: sravanthi_chokarapu/Instagram