నీలి రంగు డ్రెస్సులో బిగ్ బాస్ స్రవంతి- సీతాకోక చిలుకలగా కనువిందు
సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయ్యింది స్రవంతి చొక్కారపు. .Photo Credit: sravanthi_chokarapu/ instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appయూట్యూబ్ వీడియోలతో ఆకట్టుకుని, బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది. .Photo Credit: sravanthi_chokarapu/ instagram
బిగ్ బాస్ షో తర్వాత యాంకర్ గా సత్తా చాటుతోంది. Photo Credit: sravanthi_chokarapu/ instagram
ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి యాంకర్ గా చేస్తూ ఫుల్ బిజీగా మారింది. .Photo Credit: sravanthi_chokarapu/ instagram
సోషల్ మీడియాలోనూ మస్త్ యాక్టివ్ గా ఉంటుంది.Photo Credit: sravanthi_chokarapu/ instagram
తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్టు చేసిన ఫోటోలు నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి. Photo Credit: sravanthi_chokarapu/ instagram
నీలిరంగు డ్రెస్సులో మెరిసిపోతూ కనిపించింది.Photo Credit: sravanthi_chokarapu/ instagram
స్రవంతి రోజు రోజుకు మరింత అందంగా కనిపిస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. Photo Credit: sravanthi_chokarapu/ instagram
అమ్మడు అందానికి కుర్రకారు ఫిదా అవుతున్నారు. Photo Credit: sravanthi_chokarapu/ instagram
స్రవంతి చొక్కారపు అందమైన ఫోటోలు. Photo Credit: sravanthi_chokarapu/ instagram
స్రవంతి చొక్కారపు అందమైన ఫోటోలు. Photo Credit: sravanthi_chokarapu/ instagram
స్రవంతి చొక్కారపు అందమైన ఫోటోలు. Photo Credit: sravanthi_chokarapu/ instagram