Rashmi Gautam Photos: రష్మీ బ్యాక్ లెస్ పోజులు.. పద్దతిగా కనిపిస్తూనే కవ్విస్తోంది..
ABP Desam
Updated at:
21 Oct 2021 07:10 PM (IST)
1
(Courtesy : Instagram) బుల్లితెరపై యాంకర్ రష్మీ వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
(Courtesy : Instagram) 'జబర్దస్త్' షోతో సూపర్ పాపులారిటీ సంపాదించుకున్న రష్మీ సినిమాల్లో కూడా నటించింది.
3
(Courtesy : Instagram) 'గుంటూరు టాకీస్' లాంటి సినిమాలో ఆమె బోల్డ్ పెర్ఫార్మన్స్ ను అంత ఈజీగా మర్చిపోలేం.
4
(Courtesy : Instagram) ఓ పక్క సినిమాలు, టీవీ షోలు అంటూ బిజీగా గడుపుతోంది ఈ బ్యూటీ.
5
(Courtesy : Instagram) సోషల్ మీడియాలో రష్మీ చాలా యాక్టివ్ గా ఉంటుంది.
6
(Courtesy : Instagram) ఎప్పటికప్పడు హాట్ ఫోటోషూట్ లలో పాల్గొంటూ వాటిని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటుంది.
7
(Courtesy : Instagram) తాజాగా ఫోటోషూట్ లో పాల్గొంది. వీటిని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. నెటిజన్లను నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.