యాంకర్ మంజూష లేటెస్ట్ లుక్స్ సూపర్!
ABP Desam | 15 Feb 2024 03:46 PM (IST)
1
ప్రముఖ సెలబ్రిటీ, యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇందులో ఆమె అందంగా మెరిసిపోతూ కనిపించారు.
2
రాఖీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చెల్లెలి పాత్రలో మంజూష అద్భుతమైన నటన కనపరిచారు. కానీ ఆ తర్వాత సినిమాల్లో ఎక్కువగా కనిపించలేదు.
3
యాంకరింగ్‌లో మంజూష మంచి పేరు సంపాదించారు. సినిమా ఈవెంట్లను హోస్ట్ చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు.
4
మంజూష యాంకరింగ్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఉండటం విశేషం.
5
మంజూష సోషల్ మీడియాలో కూడా చాలా బాగా యాక్టివ్‌గా ఉంటారు.
6
ఆమె ఫొటోలు పెట్టగానే వేలలో లైకులు వస్తాయి.